మాయాబజార్, పాతాళభైరవి చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ మృతి
ప్రముఖ సినీ కళా దర్శకుడు కళాధర్ కన్నుమూసారు. పాతాళభైరవి, మాయాబజార్ వంటి ప్రతిష్ఠాత్మక సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన ఆయన నేడు చెన్నైలో మరణించారు. కళాధర్ మృతికి తెలుగు సినీ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది.